Suryakumar Yadav is a great role model for youngsters because of the patience he has shown in his wait to get a call-up to the Indian team, said former India batsman VVS Laxman. Yadav has been picked in the Indian 19-member squad for their five-match T20I series against England which starts on March 12.
#SuryakumarYadav
#VVSLaxman
#IPL2021
#IndvsEngT20Series
#MumbaiIndians
#Cricket
#TeamIndia
టీమిండియా యువ క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం యువకులకు సూర్య ఓ రోల్ మోడల్ అని కొనియాడాడు. భారత జట్టు ఎంపిక విషయంలో ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా రాణించాడని ప్రశంసించాడు. ఆ ఓపికే అతన్ని భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసిందని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు.