Chief Minister K Chandrashekhar Rao on Wednesday said the State government would make an announcement on the recommendations of the Pay Revision Commission (PRC) for government employees in the next couple of days in the State Assembly
#Cmkcr
#Hyderabad
#Telangana
#Prc
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా గుడ్ న్యూస్ చెప్పారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం మాట్లాడారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లో పిఆర్‌సి ప్రకటిస్తామని సిఎం వెల్లడించారు. రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం గౌరవిస్తుందని, దేశంలోనే అత్యధికంగా వేతనం అందుకుంటున్న ఉద్యోగులుగా నిలబెడతామన్న మాట తప్పమని కెసిఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పిఆర్‌సి ప్రకటిస్తామన్నారు.