Surprise Me!

#Hyderabad: Nehru Zoological Park Summer Arrangements మూగజీవాలకు ప్రత్యేక రక్షణ

2021-03-22 61 Dailymotion

Hyderabad: Nehru Zoological Park Makes Special Arrangements for Animals this summer. Zoo authorities at the Nehru Zoological Park has put precautionary measures in place to protect the hundreds of animals in the zoo.
#NehruZoologicalPark
#Hyderabad
#NehruZoologicalParkSummerArrangements
#Zooauthorities
#precautionarymeasures
#Summerprecautionarymeasures
#Animals

ఎండలు దంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూగ జీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు నెహ్రూ జూపార్క్ అధికారులు. హైదరాబాద్‌ వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాల జాబితాలో నెహ్రూ జూపార్క్ తప్పకుండా ఉంటుంది. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్ దేశంలోనే అతిపెద్దది. అందుకే వేసవి కాలంలో అటు పర్యాటకులు ఇటు జంతువులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు జూపార్క్ అధికారులు