Surprise Me!

#Telangana : Sangareddy MLA Jagga Reddy Met Collector ఆస్పత్రికి అదనపు బ్లడ్ బ్యాంకు కేటాయించాలి!!

2021-03-25 234 Dailymotion

#Telangana: Sangareddy MLA Jagga Reddy met collector hanumantha rao to solve problems in Sangareddy constituency
#SangareddyMLAJaggaReddy
#Sangareddycollectorhanumantharao
#Sangareddyconstituency
#TelanganaAssemblySessions
#Congress
#BJP
#TRS
#CMKCR

సంగారెడ్డి లోని సమస్యలపై చర్చించడానికి కలెక్టర్ ని కలిసారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టరు హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.