Surprise Me!

#IndvEng : "He’s Not Krishna, He Is 'Karishma' Shoaib Akhtar On Prasidh Krishna || Oneindia Telugu

2021-03-26 59 Dailymotion

#IndvEng :Shoaib Akhtar has praise on Indian debutant Prasidh Krishna following his impressive performance in the first ODI against England.
#PrasidhKrishna
#ShoaibAkhtar
#IndvEng
#ViratKohli
#ShikharDhawan
#KLRahul
#KrunalPandya
#IndvsEng
#IndvsEng1stODI
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#Cricket
#TeamIndia

షోయబ్‌ అక్తర్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రదర్శన గురించి మాట్లాడాడు. 'అతడు ప్రసిద్ధ్‌ కృష్ణ కాదు.. కరిష్మా. ఆదిలో ఇంగ్లండ్ ఓపెనర్లు అతడి బౌలింగ్‌ను చితకబాదారు. ఆ తర్వాతి స్పెల్‌లో అద్భుతంగా తిరిగొచ్చాడు. మంచి బంతులతో ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్‌ తన తొలి వన్డేలోనే అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా మనమేంటో తెలియజేయాలి. నీ నైపుణ్యం, సత్తా చూపించాలి. ఒకసారి ధారాళంగా పరుగులిచ్చాక.. మళ్లీ తిరిగొచ్చి వికెట్లు తీయగలనని నిరూపించాలి'