ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చని సుప్రీం పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లపై స్టే విధించేందుకు తమకు ఎలాంటి కారణాలూ కనిపించడం లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
#ElectoralBonds
#SupremeCourt
#ElectionCommission
#Elections