Surprise Me!

#SachinTendulkar Tests Positive For COVID-19 || Oneindia Telugu

2021-03-27 19 Dailymotion

Cricket legend Sachin Tendulkar, in a message on social media, said the rest of his family had tested negative.
#SachinTendulkar
#COVID19
#Cricket
#Quarantine
#Lockdown
#Covid19CasesInIndia
#TeamIndia
#IndvEng

టీమిండియా మాజీ క్రికెట‌ర్, క్రికెట్‌ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయాన్ని ఆయనే స్వయంగా ఈరోజు ఉద‌యం ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ఇటీవ‌ల నిత్యం క‌రోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాని, కరోనాకు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ తెలిపారు.