YS sharmila Athmeeya Sammelanam with Medak district fans.And slams CM KCR over lack development Medak.
#YSSharmila
#CMKCR
#YSRTP
#YSSharmilaAthmeeyaSammelanam
#YSSharmilanewparty
#TRS
#Medak
#APCMJagan
#LotusPond
#Telangana
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో 20 వరకు కరువు మండలాలు ఉండటం దారుణమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మెదక్‌ని సీఎం జిల్లా అని చెప్పుకొంటారని, మరి అక్కడి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బుధవారం లోటస్‌పాండ్ లో ని తన కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సీనియర్ నేతలు కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.