Newly 1,03,558 Covid 19 Coronavirus positive case have been reported in India in last 24 hours. With this infections, India's total cases surge to 1,25,89,067. Total active cases registered as 7,41,830.
#Coronavirusinindia
#1lakhCOVID19casesIndia
#CoronavirusinMaharashtra
#Maharashtrastrictlockdown
#nightcurfew
#COVID19Vaccination
#Coronaviruspositivecases
#restrictions
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నిన్నటి దాకా లక్షకు చేరువగా కనిపించిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇప్పుడా మార్క్‌ను అధిగమించింది.