Surprise Me!

#IPL2021, KKR vs MI : Rohit Sharma Survives Major Injury While Bowling During KKR || Oneindia

2021-04-14 853 Dailymotion

The Mumbai Indians captain Rohit Sharma was fortunate enough to not get injured at the MA Chidambaram Stadium.
#IPL2021
#KKRvsMI
#RohitSharma
#RohitSharmainjury
#SuryakumarYadav
#MumbaiIndians
#RahulChahar
#KolkataKnightRiders
#EoinMorgan
#AndreRussell
#KrunalPandya
#JaspritBumrah
#NitishRana
#DineshKarthik
#Cricket

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బౌలింగ్‌లో అదరగొట్టిన కేకేఆర్.. గెలిచే మ్యాచ్‌‌ను చేజేతులా చేజార్చుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్ రోహిత్ శర్మ వేశాడు. అయితే ఓవర్ మొదటి బంతి వేసే క్రమంలో రోహిత్ ఎడమ కాలికి చిన్నపాటి గాయమైంది. రనప్ తీసుకుంటుండగా.. రోహిత్ ఎడమ కాలు అదుపు తప్పింది. దీంతో చీలమండంకు గాయమైంది. వెంటనే నొప్పితో అతడు విలవిల్లాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వచ్చి రోహిత్ షూ విప్పి పరిశీలించారు. ముంబై మెడికల్ టీం వచ్చి చికిత్స చేసిన అనంతరం ఆ ఓవర్ పూర్తిచేశాడు.