IPL 2021 : Chennai Super Kings beat Kolkata Knight Riders by 18 runs despite a rearguard effort from KKR's middle and lower order.
#IPL2021
#CSKvsKKR
#MSDhoni
#CSK
#KKR
#EoinMorgan
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#AndreRussell
#DineshKarthik
#DeepakChahar
#NitishRana
#RavindraJadeja
#ShubhmanGill
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు మేటీ జట్ల మధ్య బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనాలు ఆసక్తి కనబర్చారు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లకన్నా ఈ మ్యాచ్ అత్యధిక వ్యూయర్‌షిప్‌ను సాధించింది. డిస్నీ హాట్‌స్టార్‌లో 7 మిలియన్ల మంది ఈ మ్యాచ్ లైవ్‌ను వీక్షించారు. ఈ సీజన్‌లోఇప్పటి వరకు ఇదే రికార్డు.