Well-Known TV News Anchor Rohit Sardana Passes Away. Prime Minister Narendra Modi pay tributes to Sardana and said that he will be missed by many.
#RohitSardana
#TVNewsAnchorRohitSardanaPassesAway
#Aajtak
#SeniorjournalistRohitSardana
#PrimeMinisterNarendraModi
#Zeenews
#RIPRohitSardana
#ZeeNetwork
#COVID19
సీనియర్ జర్నలిస్ట్, హిందీ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ టాప్ యాంకర్లలో ఒకరైన రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రోహిత్ సర్దానా చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లారు. దేశ పురోగతిపై శక్తిమంతమైన గొంతుక వినిపించిన ఆయన, వ్యక్తిగతంగానూ దయార్థ హృదయుడు. నాతోపాటు చాలా మంది ప్రజలు టీవీలో ఆయన్ని మిస్ అవుతాం. రోహిత్ సర్దానా మృతి మీడియా ప్రపంచంలో పూడ్చలేని వెలితి. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విటర్ లో కీలక ప్రకటన చేశారు.