Congress party given sensational power point presentation on Telangana ministers Land Grabbing In TS. AICC Secretary Sampath Kumar given power point presentation.  
#LandGrabbing 
#Cmkcr 
#TRS 
#AICCSampathkumar 
#Telanganastate 
#Congressparty 
#Aicc 
#Sampathkumar 
#Powerpointpresentation 
#Revanthreddy 
#Uttamkumarreddy 
 
తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి ఎన్ని ఎకరాల భూములను కొల్లగొట్టారో వివరించే ప్రయత్నం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు సంబంధించి ఎఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సంచలనం సృష్టించారు.