Surprise Me!

#COVID19 వ్యాప్తికి కారణాలు బయటపెట్టిన WHO.. మతపరమైన, రాజకీయ కారణాలు !

2021-05-13 771 Dailymotion

#Corona in India: Religious, political events among factors behind Covid-19 spike in India: WHO
#COVID19inindia
#ReligiousPoliticalEvents
#Lockdown
#WHO
#Elections
#COVID19casesspike
#ICMR
#CoronaRecovery
#GandhiHospital
#ICMRchief
#Covidspread
#COVIDvaccination
#IndiaLockdown

భారత్‌లో కరోనా కల్లోలం అంతకంతకూ తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కేసులతో జనం ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు టెస్టుల కరవు, మరోవైవు వ్యాక్సిన్ల కొరత తీవ్రమై జనం గత కొన్ని శతాబ్దాల్లో చూడని ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.