Surprise Me!

#TogetherWithLakshadweep : Lakshadweep కి Rahul Gandhi అండ | Save Lakshadweep || Oneindia Telugu

2021-05-27 13 Dailymotion

Praful Khoda Patel, Lakshadweep Administrator, And The Row Over His Decisions which led to unrest in the beautiful island
#Lakshadweep
#RahulGandhi
#PrafulPatel
#CentralGovernment

లక్షద్వీప్ ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. సముద్రంలో భారత్ కు లక్షద్వీప్ ఒక ఆభరణం వంటిదని రాహుల్ చెప్పారు. అధికారంలో ఉన్న అజ్ఞానులైన వ్యక్తులు లక్షద్వీప్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షద్వీప్ ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు.