Surprise Me!

#TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu

2021-05-30 9 Dailymotion

PM Cares to pay for education, care of children orphaned by Covid-19
#PmModi
#AndhraPradesh
#TDP
#YSRCP
#Rapo19

ఏపీలో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా విసిరిన పాచిక విఫలమైంది. అధికార వైసీపీతో పోరులో బీజేపీ, జనసేన వంటి విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ నిన్న చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను బీజేపీ తిరస్కరించింది. గతంలో మోడీపై యుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు కలిసి పనిచేద్దామంటూ ఆఫర్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. దీంతో టీడీపీ-బీజేపీ స్నేహంపై చెలరేగిన ఊహాగానాలకు త్వరగానే ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది