ICC WTC Final 2021 Live Score, Updates: Former Indian cricketer VVS Laxman and former New Zealand pacer Shane Bond didn’t seem happy with the ICC as they slammed the cricketing body for not planning things well. 
#WTCFinal
#WTCFinalDay5LiveScore
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ 
#WTCCricketFansPredictions
#ViratKohli 
#Southamptonrain 
#RavindraJadeja 
#INDvNZ  
#WTC21 
#KaneWilliamson 
#IndiavsNewZealand  
#NZBowlers 
చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మ్యాచ్‌లో వరుణుడే విన్నర్‌గా నిలవడానికి అవకాశాలు లేకపోలేదు. తొలి, నాలుగోరోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకోవడం, రిజర్వ్ డే ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితులు ఏర్పడటం వల్ల ప్రతిష్ఠాత్మక మ్యాచ్ గంగపాలు అయిందనే ఆక్రోశం అభిమానుల్లో వ్యక్తమౌతోంది.