Surprise Me!

#HyderabadRains: 24 గంట‌ల్లో భారీ వ‌ర్ష‌పాతం.. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు|KTR | Oneindia Telugu

2021-07-16 3,126 Dailymotion

#HyderabadRains: Heavy Rain Lashes Hyderabad, Several Areas Witness Excessive Waterlogging in Last 24 Hours
#HyderabadRains
#HeavyRainsInHyderabad
#KTR
#Waterlogging
#Telangana
#HeavyRainLashesHyderabad

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైద‌రాబాద్‌లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు, ఇత‌ర అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో స‌మ‌స్య‌లు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబ‌ర్ల‌కు కాల్ చేయాల‌ని న‌గ‌ర పౌరుల‌కు కేటీఆర్ సూచించారు.