Surprise Me!

Teamindia ని రెచ్చగొట్టం.. Joe Root పై పనిచేసిన మాజీల క్లాసులు!! || Oneindia Telugu

2021-08-24 200 Dailymotion

Ind Vs Eng : Virat Kohli’s India will play how they play, we will not get drawn into anything that’s not honest: Joe Root
#JoeRoot
#Teamindia
#Indvseng
#ViratKohli

లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లమని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ అన్నాడు. ఇకనుంచి సరైన ఆట ఆడాలనుకుంటున్నామని ఆయన చెప్పాడు. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో అతడు మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 151 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. డ్రా చేసుకునే మ్యాచును ఇంగ్లండ్ చేజేతులారా పోగొట్టుకుంది. ఇంగ్లీష్ ప్లేయర్స్ పంథాలకు పోయి మూల్యం చెల్లించుకున్నారు.