Jarvo 69 Enters The Field And Bumps Into Jonny Bairstow At The Oval
#TeamIndia
#Indiancricketteam
#Indvseng
#Jarvo69
టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దేశస్తుడు జార్వో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో మైదానంలోకి దూసుకొచ్చిన జార్వో ఆటకు అంతరాయం కలింగించాడు