Surprise Me!

#BiggBossTelugu5 లో Introverts Vs Extroverts | Anchor Ravi వన్ మ్యాన్ షో || Oneindia Telugu

2021-09-08 222 Dailymotion

Bigg Boss Telugu 5 : Introverts problems in bb house..
#BiggBosstelugu5
#Biggboss5Telugu
#Maanas
#Shannu
#Laharishari
#AnchorRavi

టెలివిజన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. ఊహించినట్టే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీవీ వీక్షకులను ఉర్రూతలూగించింది. తొలి ఎపిసోడ్‌లోనే ఆసక్తిని కలిగించింది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లు, టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ టైటిల్ కోసం తమ వేట మొదలు పెట్టారు. ఒక టైటిల్ కోసం 19 మంది కంటెస్టెంట్లు ఈ సారి పోటీ పడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లల్లో తమ సత్తాను నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు.