CPL 2021 Final Highlights: St Kitts and Nevis Patriots are CPL champions for the first time
#CPL2021
#SLKvsSKNP
#DominicDrakes
చివరి ఓవర్లో సెంట్ కిట్స్ విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. డ్రేక్స్ క్రీజులో ఉండడంతో సెంట్ కిట్స్ విజయంపై నమ్మకంగా ఉంది. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా.. మూడో బంతికి రన్ రాలేదు. నాలుగో బంతికి రెండు రన్స్.. ఐదో బంతికి డ్రేక్స్ బౌండరీ బాదడంతో చివరి బంతికి ఒక పరుగు కావాల్సి వచ్చింది. చివరి బంతికి డ్రేక్స్ సింగిల్ తీసి సెంట్ కిట్స్ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. సెయింట్ లూసియా బౌలర్ వహబ్ రియాజ్ రెండు వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.