Surprise Me!

#BiggbossTelugu5 : VJ Sunny ని టార్గెట్ చేసిన హౌస్ మెట్స్.. Siri, Shannu హ్యాపీ ! | Oneindia Telugu

2021-10-01 1,077 Dailymotion

Bigg Boss Telugu 5 Day 25, Episode 26 Captaincy task Highlights..
#BigggBossTelugu5
#VjSunny
#Shannu
#Siri
#Priya
#Lobo
#Manas
#Sriramchandra

బిగ్ బాస్ హౌజ్ లో ఎలాంటి ఆట ఆడినా కూడా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. కానీ కావాలని ఒకరిని టార్గెట్ చేసి కన్నింగ్ గా అడితే మాత్రం నెగిటివ్ కామెంట్స్ రావడం పక్క. ప్రస్తుతం హౌస్ లో కాస్త ఎక్కువగా పబ్లిసిటీ ఉన్న సెలబ్రిటీలు ఉన్నవారు కూడా అదే తరహా ఆటను కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా షణ్ముఖ్ అయితే అసలు హౌస్ లో ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎవరికీ అర్థం కావడం లేదు. అతను పోరాడకుండా ఎక్కువగా ఇతరులు నన్ను ఇన్ ఫ్లూయేన్స్ చేస్తున్నారు అని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. దీంతో తనను తానే కంట్రోల్ చేసుకోలేని వాడు బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా నిలదొక్కుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.