Former AP Chief Minister Konijeti Roshaiya is no more. He has been suffering from illness for the last few days. Today, we lost him due to illness.
#Rosaiah 
#RIPRosaiah 
#KonijetiRosaiah
#Rosaiahnews
#RosaiahFamily
#AndhraPradesh
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నరు.ఈ రోజు అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు.ఆయన మరణ వార్త తెలిసి సీనియర్ రాజకీయ నేతలు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.