Surprise Me!

Saudi Arabia decision on Tablighi Jamaat, calls it dangerous for society

2021-12-12 4 Dailymotion

Saudi Arabia decision on Tablighi Jamaat, calls it dangerous for society
#SaudiArabia
#India
#TablighiJamaat

తబ్లిగి జమాత్.. ఈ పేరు తెలియని వారు భారత్‌లో బహుశా ఉండకపోవచ్చు. గత సంవత్సరం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి తబ్లిగి జమాత్‌ నిర్వహించిన మత సమావేశాలే ప్రధాన కారణం అంటూ అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్‌లో మూడురోజుల పాటు చేపట్టిన అంతర్జాతీయ స్థాయి మత సమావేశం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి హాట్ స్పాట్‌గా మారిందంటూ వార్తలు వచ్చాయి.