Surprise Me!

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్

2021-12-16 7 Dailymotion

Akhanda Movie team enjoys success.. Akhanda Success tour in mangalagiri and vijayawada.

#nandamuribalakrishna
#Akhanda
#boyapati
#Boyapatisreenu
#pragyajaiswal
#akhandaSuccesstour
#mangalagiri

ప్రముఖ టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను బుధవారం తమ కొత్త సినిమా అఖండ ఘనవిజయంతో మంగళగిరిలో సక్సెస్ టూర్ లో పాల్గొన్నారు, అభిమానులు బాలయ్య, బోయపాటికి అపూర్వ స్వగతం పలికారు, అభిమానులతో కాసేపు ముచ్చటించాక బాలకృష్ణ, బోయపాటి తిరుపతి ప్రయాణమయ్యారు.