The TPCC disciplinary committee has falsified a letter written by Congress MLA Jaggareddy to AICC president Sonia Gandhi. Committee chairman Chinnareddy clarified that the committee would call Jaggareddy forward and ask for an explanation.
#chinnareddy
#Mlajaggareddy
#soniagandhi
#Revanthreddy
#TelanganaCongress
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖను టీపిసిసి క్రమశిక్షణా కమిటీ తప్పుబట్టింది. జగ్గారెడ్డిని కమిటీ ముందుకు పిలుస్తామని, వివరణ అడుగుతామని కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి స్పష్టం చేసారు.