Surprise Me!

Elections: PM Modi Tops The List Of Global leaders| BJP | Oneindia Telugu

2022-01-21 1,118 Dailymotion

Elections: Ahead of Assembly Elections and 2024 general elections PM Narendra Modi gets highest approval rating among global leaders - finds US based global leader approval tracker survey
#Assemblyelections2022
#Pmmodi
#2024generalelections
#IndiaTodayMoTNpoll
#nda
#MoodoftheNationSurvey
#BJP
#Elections

అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేల ఇదొక మంచి పరిణామం గా చెప్పొచ్చు. అలాగే మరోవైపు ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌పెట్టింది.ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. మ‌రోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది.