Kl rahul seems completely on anger mode with the latest one day series clean sweep with South Africa..  
#KlRahul 
#DeepakChahar 
#ViratKohli 
#Indiancricketteam 
#Teamindia 
#Indvssa 
#Bcci 
 
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో సమష్టిగా విఫలమయ్యామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఘోర తప్పిదాలు చేశామని చెప్పేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదని తెలిపాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఓటమి తమ మంచికేనని, ఇదో గుణపాఠమని చెప్పుకొచ్చాడు.