IND VS SL:  Mohali Test records - Mohali cricket stadium batting and bowling records And India vs Sri Lanka Head to Head Records in Test matches  
  
  
#ViratKohli100thTest  
#INDvSL   
#VK100  
#IndiavsSriLanka  
#MohaliTestrecords  
#kingkohli  
#Teamindia  
#indiavssrilanka1sttest  
#BCCI  
#ICC  
#Rohitsharma  
#విరాట్ కోహ్లీ  
  
మొహాలీలో భారత్ రికార్డులు ఘనం గానే ఉన్నయ్ . ఇక్కడ ఇప్పటివరకు 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇండియా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు డ్రా ఒకటి ఓడింది. ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇండియాదే పూర్తి అధిపత్యం ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 44 టెస్టు మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ అత్యధికంగా 20 మ్యాచ్‌ల్లో గెలిచింది. శ్రీలంక 7 టెస్టు మ్యాచ్‌ల్లో గెలిచింది