IPL 2022, MI VS DC: Delhi Capitals Defeat Mumbai Indians By 4 wickets  
  
#IPL2022  
#MIVSDC  
#IshanKishan  
#MumbaiInidans  
#AxarPatel,  
#LalitYadav   
#DelhiCapitals   
#ChetanSakariya  
#RishabhPant  
#IPL2022Match2  
#cricketlivescore  
#BrabourneStadium  
  
ముంబై ఇండియన్స్ విజయం ఖాయం అనుకున్న మ్యాచ్‌లో చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెలరేగడంతో ముంబై ఇండియన్స్IPL 2022 ను ఓటమితోనే ఆరంభించింది. 178 పరుగుల లక్ష్య చేధనలో 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగుర వేసింది.