Andhra Pradesh: AP government decided to give Money If ration card beneficiaries are not intrested in Rice.  
News 
 
  
  
#AndhraPradesh  
#APRation  
#APCMJagan  
#APGovt  
#rationcardbeneficiaries  
#YSRCP  
#Rice  
#Cash  
#Money   
  
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే నెల నుంచి ఈ విధానం అధికారికంగా అమలు చేసేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. తమకు బియ్యం వద్దు, డబ్బులే తీసుకుంటామని అంగీకరించిన కార్డుదారులుకు బియ్యానికి బదులుగా ప్రతినెలా నగదు పంపిణీ చేయనున్నారు.