IPL 2022,RCB VS RR: RCB Fans Trolls Dinesh Karthik for worst keeping | దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆర్సీబీ ఫినిషర్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినప్పటికీ అతను కీపింగ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ఏకంగా ఈ సీజన్లో 10క్యాచ్ లు మిస్ చేశాడు.  దినేష్ కార్తీక్  బౌలర్ల స్వింగ్ ను, స్పిన్ ను అర్థం చేసుకోవడంలో తరచూ విఫలమవుతున్నాడు.  
  
 
#ipl2022finals  
#DineshKarthik  
#RCBVSRR