AP లో ఏ పార్టీ గెలిచినా పాతిక సీట్లు BJP లానే పరిస్థితి ఉందన్నారు మాజీ ఎంపీ Vundavalli Aruna Kumar. దేశంలో ఏపీలోనే బీజేపీ స్ట్రాంగ్ గా ఉందన్నారు ఆయన.