COVID 19 In India Update: 13,313 new cases registered in last 24 hours in india | భారత దేశంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో గత 24 గంటల్లో 13,313 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలను కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి.
#COVID19
#coronavirusinindia
#ICMR