Surprise Me!

26/11 అటాక్స్ ప్రధాన హ్యండ్లర్ సాజిద్ మజీద్ మీర్‌ కు 15 ఏళ్ల జైలు శిక్ష | ABP Desam

2022-06-25 119 Dailymotion

2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌ అయిన నిషేధిత లష్కరే తోయిబా కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.