Surprise Me!

WI vs Ban| సముద్ర ప్రయాణం లో అస్వస్థతకు గురి అయిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు | ABP Desam

2022-07-03 7 Dailymotion

వెస్టిండీస్ పర్యటన లో భాగంగా ఇటీవల జరిగిన టేస్ట్ సీరీస్ లో 2/0 తో పరాజయం పాలైన బంగ్లాదేశ్ టీ 20 సీరీస్ పై దృష్టి సారించింది. అయితే వెస్టిండీస్‌తో తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం మధ్య ప్రయాణం చేయడమే దీనికి కారణమని సమాచారం.