Jasprit Bumrah’s wife Sanjana Ganesan hilariously takes the credit for his batting.
టీమిండియా తాత్కలిక కెప్టెన్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా తన దగ్గరే బ్యాటింగ్ మెళుకవలు నేర్చుకున్నాడని అతని సతీమణి సంజనా గణేశన్ తెలిపింది.
#Rahuldravid
#Jaspritbumrah
#Sanjanaganeshan
#Cricket
#ICC
#bcci