Surprise Me!

Amarnath Yatra ABP Desam Exclusive | Balthal బేస్ క్యాంప్ లో వేల మంది భక్తులు.

2022-07-11 11 Dailymotion

పునఃప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన 12వ బ్యాచ్. పహల్ఘడ్ నుంచి ప్రారంభమైన యాత్ర.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. మ‌రోవైపు Balthal బేస్ క్యాంప్ లో వేల మంది భక్తులు. 3రోజులు గా పరమశివుని అనుగ్రహం కోసం పడిగాపులు. శివ పూజలో నిమగ్నమైన శివ భక్తులు.ఎన్నాళ్ళు అయిన శివుడిని చూశాకే వెనుడిరుగుతాం..అంటున్న భక్తులు. శివుడిని చూడనిదే వెనుతిరగం అంటున్న హైదరాబాదీలు తెలుగు భక్తులు.