Former Pakistan skipper Rashid Latif feels that 10 wicket defeat in the T20 World Cup 2021 clash Against Pakistan did a lot of damage to the Indian team |
టీ20 ప్రపంచకప్ టీమిండియాకు పెద్ద ఇంపార్టెంట్ విషయంలాగా అనిపించలేదు. అన్ని సిరీస్ల మాదిరిగానే అది కూడా ఓ సిరీస్‌లా భారత్ మేనేజ్ మెంట్ తీసుకుంటున్నట్లుంది. టీ20 ప్రపంచకప్ టైంలో పాకిస్తాన్‌తో ఓటమి భారత జట్టుకు చాలా డ్యామేజీ కలిగించింది. కాబట్టి ఆ ఓటమి నుంచి టీమిండియా కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది అని లతీఫ్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో చెప్పారు.
#Asiacup2022
#INDVSPAKMatch
#T20Worldcup