RCB vs CSK Highlights, IPL 2023: Chennai Super Kings Beat Royal Challengers Bangalore by 8 Runs | దేశ్‌పాండే తీన్మార్..:ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. డేవాన్ కాన్వే(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), శివమ్ దూబే(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) విలువైన పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.
#ipl2023
#cskvsrcb
#rcbvscsk
#royalchallengersbangalore
#chennaisuperkings
#viratkohli
#msdhoni
~PR.40~PR.38~