పార్లమెంట్ చివరి సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు అధికార బీజేపి పార్టీ విజ్ఞప్తి చేసింది. రేపు బుదవారం నుండి పార్లమెంట్ చివరి సమావేశాలు జరగనున్న నేపధ్యంలో విపక్షాలతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలో కీలక భేటీ జరిగింది.
The ruling BJP has appealed to the opposition to cooperate in the last session of Parliament. A key meeting was held in the Parliament precinct under the leadership of Union Minister Rajnath Singh with the opposition in the backdrop of the last sitting of the Parliament from tomorrow Wednesday.
~CR.236~CA.240~ED.234~HT.286~