జీఎస్టీ రూపంలో కేంద్రానికి గణనీయమైన ఆదాయం సమకూరిందని, ఈ అంశం కేంద్రానికి కలిసొస్తుందని, బడ్జెట్ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఆర్దిక నిపుణుడు డాక్టర్ అందె సత్యం తెలిపారు.
Dr. Ande Satyam, a prominent finance expert, said that the Center has got a significant income in the form of GST, and that this aspect will be beneficial to the Center and the budget is also accessible to the common man.
~CR.236~CA.240~ED.232~HT.286~