Report on AP Floods Loss 2024: ఏపీలో వరద విపత్తు వలన 6 వేల 880 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేసింది.