Surprise Me!

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరణ

2024-12-13 9 Dailymotion

SWARNANDHRA VISION 2047 DOCUMENT : స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పది సూత్రాలు ఒక విజన్‌ పేరిట డాక్యుమెంట్‌ రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్‌పై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్ సంతకం చేశారు.