Surprise Me!

కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు - విజేత విజయ రహస్యం ఇదే!

2025-02-01 51 Dailymotion

A Man Secured 8 Govt jobs : నేటి యువత ఒక ప్రభుత్వ కొలువుని సాధించడానికి ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ నానా తంటాలు పడుతున్నా ఉద్యోగం రాని పరిస్థితులు ఎక్కువుగా చూస్తున్నాం. పుస్తకాలతో కుస్తీపడుతూ గదుల్లో మగ్గిపోతూ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువత పోరాడుతున్నారు. కానీ మెదక్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏటువంటి కోచింగ్‌ లేకుండా తమ కుటుంబ కష్టాలను గుర్తి చేసుకుంటూ ఏకంగా 8 ప్రభుత్వ కొలువులు సాధించాడు. మరి అన్ని ఉద్యోగాలు ఎలా సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.