Save Tirumala - పవిత్ర తిరుమల వైభవం.. మసకబారుతోందా? దేవదేవుడితో రాజకీయాలా? లడ్డూ కల్తీ, తొక్కిసలాట, అగ్ని ప్రమాదం, ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం, మద్యం - మాంసాహార విక్రయాలు, ప్రధాన ద్వారం వరకు చెప్పులతో ఇద్దరు భక్తులు వెళ్లడం. అధికారుల నిర్లక్ష్యంతో దెబ్బ తింటున్న భక్తుల మనోభావాలు. దేనికి సంకేతం ఇవన్నీ.? ఆనంద నిలయంలో స్వామి ఆనందంగానే ఉన్నారా?
Save Tirumala - Tirumala, one of the holiest pilgrimage sites in India, is now under serious scrutiny. From reports of adulterated laddu prasadam, stampedes, and fire accidents, to shocking visuals of devotees entering with footwear up to the sanctum doors – where is the sanctity going?
#Tirumala #TirumalaTempleNews #LordVenkateswara #TTDControversy #TirumalaDevotees #TirumalaNegligence #SaveTirumala #TirumalaLadduControversy #TirumalaStampede #TirumalaFireAccident #TempleSanctity #TirupatiLatestNews #AndhraDevotionalNews #TirumalaPolitics
Also Read
TTD: తిరుమల గదుల కేటాయింపులో కొత్త విధానం - మీ చేతిలోనే, ఇక నుంచి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-introduces-new-accommodation-system-for-devotees-in-tirumala-432453.html?ref=DMDesc
చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి: టీటీడీ సీరియస్- వాళ్లపై వేటు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-suspended-staff-on-devotees-tried-to-enter-tirumala-srivari-temple-with-shoe-incident-432411.html?ref=DMDesc
గోశాలలో గోవుల మృతిపై భూమన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-chairman-br-naidu-counter-to-bhumana-karunakar-reddy-comments-on-cows-died-at-ttd-goshala-432387.html?ref=DMDesc