Surprise Me!

CM Revanth Reddy - AI Data Center Cluster Coming to Hyderabad | Oneindia Telugu

2025-04-18 42 Dailymotion

CM Revanth Reddy - తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. హైదరాబాద్లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్.. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు


CM Revanth Reddy - A historic milestone for Telangana’s tech ecosystem! Global tech giant NTT Data and NaisA have signed a massive deal to invest 10,500 crore in building a 400 MW Artificial Intelligence Data Center Cluster in Hyderabad.

#cmrevanthreddy #japantour #TelanganaInvestments #HyderabadTechHub #AICenter #ArtificialIntelligence #NTTData #NaisA #AIDevelopment

Also Read

'తెలంగాణ రైజింగ్': పెట్టుబడులకు జపాన్‌ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-invites-japanese-investors-to-fast-growing-telangana-433187.html?ref=DMDesc

తెలంగాణలో అమల్లోకి భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..? భూ భారతి కొత్త రూల్స్ తెలుసా? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-launches-bhu-bharati-portal-complete-details-about-bhu-bharati-act-432809.html?ref=DMDesc

తెలంగాణ ప్రజలకు GOOD NEWS.. ఇంటింటికీ ఇంటర్నెట్.. మూహూర్తం ఫిక్స్..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-to-provide-internet-access-to-all-homes-in-6-months-432213.html?ref=DMDesc