Surprise Me!

Pahalgam Attack : Terror Hunt Intensifies | Ground Reality Update | Oneindia Telugu

2025-04-29 3 Dailymotion

After the horrific terrorist attack in Pahalgam, Kashmir, security forces are leaving no stone unturned in their search for the culprits. Using cutting-edge technology and intelligence inputs, they are narrowing down on the militants, yet the terrorists are employing clever tactics to escape. Where have the security forces tracked them? How are the militants managing to evade capture?
Pahalgam Attack - పహల్గాం మారణకాండ తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అణువణువు జల్లెడ పడుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నిఘా వర్గాల సమాచారంతో ముష్కరుల జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పిల్లి ఎలుకల చందంగా సాగుతున్న ఈ వేటలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు చేరువగా వస్తున్నా, వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇంతకీ భద్రతా దళాలు వారిని ఎక్కడెక్కడ గుర్తించాయి? ఉగ్రవాదులు ఎలా తప్పించుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఏం జరగనుందో వివరంగా తెలుసుకుందాం
#PahalgamAttack #KashmirTerrorHunt
#TerrorismInKashmir #SecurityForces
#IndianArmy#KashmirUpdates
#Pahalgam#GroundReport
#BreakingNews#IndiaSecurity
#TerrorAlert

~HT.286~PR.358~CA.240~