Surprise Me!

Waqf Amendment Act - Kadapa MP YS Avinash Reddy Protest | Oneindia Telugu

2025-05-04 57 Dailymotion

Waqf Amendment Act - కడప లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ వారి ఆధ్వర్యంలో జరిగిన “లాంగ్ మార్చ్ “ భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని వక్ఫ్ చట్టం రద్దైయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Waqf Amendment Act - In Kadapa, MP Y.S. Avinash Reddy stated that the YSR Congress Party will continue to fight until the Waqf Amendment Act is repealed. He made this declaration while participating in the massive "Long March" rally organized under the aegis of the All India Personal Law Board, held in opposition to the Waqf Act.


#YSAvinashReddy
#WaqfAmendmentAct
#YSRCP
#Kadapa
#WaqfAmendmentBill
#WaqfBillProtest

~HT.286~PR.358~